అయోధ్య రామ మందిరం వార్షికోత్సవ శోభయాత్రలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి
ఈరోజు గాంధారి మండలం చద్మల్ తాండ గ్రామపంచాయతీలో 500 సంవత్సరాల భారతదేశ ప్రజలకు చిరకాల వాంఛ నెరవేర్చిన రోజు సందర్భంగా అయోధ్య రామ మందిరం వార్షికోత్సవ శుభ యాత్రలో సుమారు 5 వేల మంది భక్తులతో కలిసి పాల్గొన్నారు.చాద్మల్ తాండ యువకుల కోరిక మేరకు శివాజీ విగ్రహం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు, అనంతరం చద్మాల్ గ్రామం లో హనుమాన్ దేవాలయంలో స్వామి మాల ధరించినప్పడు స్వాములకు ఇబ్బందిగా ఉంది అని చెప్పగానే తక్షణమే సుమారు 5 లక్షల […]




