“అర్హులైన జర్నలిస్ట్ లకు అండగా ఉంటా – మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ “
పయనించే సూర్యుడు జనవరి 21 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న అర్హులైన జర్నలిస్ట్ లకు తాను అండగా ఉంటానని రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ అన్నారు.బుధవారం నంద్యాల చాబోలు రోడ్డులోని జర్నలిస్ట్ కాలనీలో సీనియర్ జర్నలిస్ట్ ఎస్ ఆర్ షరీఫ్ కుమారుడు వివాహ కార్యక్రమంకు మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్ట్ కాలనీలో సమస్యలు మంత్రి అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిష్టుల […]




