PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కంచర్ల బాబి

పయనించే సూర్యుడు జనవరి 21 కొత్తపేట కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్య కాపరమేశ్వరి ఆత్మఅర్పణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబీ) మాట్లాడుతూ స్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీకగా వాసవి అమ్మవారు నిలిచారని అటువంటి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం మంగళవారం కొత్తపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కంచర్ల బాబి పాల్గొన్నారు కొత్తపేట ఆర్యవైశ్య […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నియోజకవర్గ అభివృద్ధికి నిత్య శ్రామికుడిగా బండారు సేవలు

ఎమ్మెల్యే సత్యానందరావును అభినందించిన పాలూరి సత్యానందం. పయ నించే సూర్యుడు జనవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి- నిత్య శ్రామికుడిగా, ప్రజాసేవే పరమావధిగా శాశ్వత పరిష్కారాల లక్ష్యంగా పనిచేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం అభినందించారు. రాష్ట్రంలోనే నెంబర్ వన్ సంక్రాంతి సంబరాలు నిర్వ హించడమే కాకుండా, అనతి కాలంలో నియో జకవర్గంలో రూ.150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం ఆయన పనితీరుకు నిదర్శ నమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అపాచీ కంపెనీలో ఆత్మహత్యలకి అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు

పయనించే సూర్యుడు జనవరి 21 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా తడ మండలం మoబట్టు గ్రామం పరిధిలో ఉన్న అపాచీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు వరుస మరణాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు ఆ కంపెనీలో ఏం జరుగుతుందో దేవుడికే ఎరుక? బతకడం కోసం కంపెనీలో చేరితే అదే చావు గీతంలో మారుతుంది ఆ కంపెనీలో ఏం జరుగుతుందో పట్టించుకునే నాధుడే లేడా పని భారంతో అల్లాడుతున్న కార్మికులు రోజుకు పిడికెడ అన్నం తినే కార్మికుని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీనగర్ కాలనీలో సిమెంట్ రోడ్డులకు శంకుస్థాపన

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య ఆధ్వర్యంలో ( పయనించే సూర్యుడు జనవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డ్ లో శ్రీనగర్ కాలనీలోని గన్నోజు యాదగిరి ఇంటి నుండి గన్నోజు రాజలింగం వరకు, శ్యాంసుందర్ ఇంటి నుండి ఖలీమ్ ఇంటి వరకు రెండు సిమెంట్ రోడ్డులకు మంగళవారం రోజు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. వారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సుడిగాలి పర్యటన

పయనించె సూర్యుడు జనవరి 20పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు; 06,08,09,10,12,15,16,17 వార్డులలో 2కోట్ల 22లక్షల రుపాయల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం. సిఆర్ క్లబ్ వేదికగా ఇల్లందు టౌన్,మండల పరిధిలోని 40మంది సిఎంఆర్ఎఫ్ 30 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారికి చెక్కులు అందజేతప్రమాదవశాత్తు విధ్యుత్ ఘాతంతో మరణించిన గెదె‌ల ఇధ్ధరు యజమానులకు 80వేల రుపాయల చెక్కులు నష్టపరిహారం చెక్కులు విధ్యుత్ శాఖ అధ్వర్యంలో ఎమ్మెల్యే గారిచే అందజేతఆరో వార్డు పరిధిలో మహిళా

Scroll to Top