PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు

పయనించే సూర్యుడు గాంధారి 21- 01- 26 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గాంధారి గ్రామంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హత్మార్పణ దినోత్సవం ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి బైక్ ర్యాలీతో వెళ్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయం నిర్మించుట నారాయణగిరి లో వాసవి మాత పూజలు నిర్వహించి ఘనంగా ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు బెజగం సంతోష్ బొంపల్లి రాజులు తాటి మధుసూదన్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

3టీ టీవీ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన షాద్ నగర్ ఫ్యూచర్ జోన్ డీసీపీ శిరీష

ప్రజా సమస్యలకు గొంతుకగా 3 టీ టీవీ. ఎసిపి లక్ష్మీనారాయణ ( పయనించే సూర్యుడు జనవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ 3టి టీవీ రిపోర్టర్ వానరాశి జగన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను షాద్నగర్ ఫ్యూచర్ జోన్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్‌లు ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీసీపీ శిరీష మాట్లాడుతూ…3టి టీవీ ప్రజా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కంకటాల రాము

పయ నించే సూర్యుడు జనవరి 20 ముమ్మిడివరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మడివరం ఆర్యవైశ్య సంఘం పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ అయిన కంకటాల రామం అమ్మవారి గుడికి వెళ్లి ముమ్మిడివరం ఆర్యవైశ్యసంఘం వారు ఏర్పాటుచేసిన పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘ సభ్యులు వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ అయిన కంచర్ల సురేష్, పి రాంబాబు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసాలో నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశం రాత్రి సమయాల్లో వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించాలి – జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐప నిన్న అర్థరాత్రి భైంసా పట్టణంలోని ఆర్‌టీసీ బస్ డిపో సమీపంలో ఉన్న వంతెన పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటన సమాచారం అందగానే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెల్మెట్ వేసుకుంటే జీవితానికి భద్రం…

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎస్పీ రాహుల్ మీనా..జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితానికి భద్ద్రత అవసరం అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. హెల్మట్ అవసరం అందరూ గుర్తించాలి అంటూ ఎస్పీ స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ అవగాహనా చేశారు. అమలాపురం డిఎస్పీ కార్యాలయం నుంచి గడియార స్థంభం సెంటర్, నల్లవంతెన, ఎర్ర వంతెన, మహిపాల వీధి, హై స్కూల్ సెంటర్

Scroll to Top