సేవాలాల్ మహారాజ్ పాట చిత్రీకరణ పూర్తి
సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ టీవీ రంగయ్య పర్యవేక్షణలో చిత్రీకరణ రాత్లావత్ శంకర్ స్వయంగా రచించి నిర్మిస్తున్న పాట ( పయనించే సూర్యుడు జనవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గిరాయి గుట్ట తండా జాతరలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించిన వీడియో సాంగ్ నేటితో ముగిసింది. […]




