నేషనల్ కళాశాలలో కియా మోటార్స్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్లు.
పయనించే సూర్యుడు, జనవరి 16, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణంలో నేషనల్ కళాశాల నందు కియా మోటార్స్ కంపెనీ పెనుగొండ వారు క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించడం జరిగింది. 20 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్.ఇంతియాజ్ అహ్మద్ హాజరై మాట్లాడుతూ ముందుగా నంద్యాల జిల్లా పట్టణ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కియా మోటార్స్ వారు నిర్వహించిన […]




