PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీ లు దాడిని ఖండించిన బీజేపీ వీరన్న చౌదరి

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ఈరోజు ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి ఖండించారు.సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. సభలో మహిళా మంత్రులు అని కూడా చూడకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమ ఎత్తిపోతల పధకంపై చర్చ సందర్బంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాలం చెల్లిన జీవో 25 ను సవరించాలి

తపస్ జిల్లా శాఖ డిమాండ్ { పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 27మక్తల్} తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో హేతుబద్దీకరణ చెయ్యాలని ఆలోచించినందున వెంటనే అందుకు అనుగుణంగా కాలం చెల్లిన జీవో :25 ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించి కొత్త జీవో విడుదల చేయాలని తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహ రవీందర్ డిమాండ్ చేశారు.ప్రతి పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడినీ కేటాయించాలని, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలి అనే ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేటి నుండి మక్తల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు

//పయనించే సూర్యుడు// //ఫిబ్రవరి27మక్తల్ // ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గం లో జనసేన పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యం లో నారాయణపేట జిల్లా వివిధ నియోజక వర్గ మండలాల్లో జనసేనపార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్. ఆదేశాలమేరకు మరియు మహబూబ్ నగర్ పార్లమెంటరీ ఇంచార్జ్ ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు క్రియాశీల సభ్యత్వాలు నేటి నుండి దేశ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మనో ప్రగతి క్యాంప్ లో భాగంగా అన్నదానం

కౌన్సిలర్ అల్కూరి పావని పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి 27మక్తల్: మక్తల్ పట్టణంలోని స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న దివ్యాంగుల కార్యాలయంలో ప్రతి నెల నిర్వహించే మనో ప్రగతి క్యాంప్ లో పాల్గొన్న వారికి 16వ వార్డ్ కౌన్సిలర్ ఆల్కూరి పావని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులకు నిర్వహించే క్యాంప్లో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వారు ప్రతినెలా వస్తుంటారని, వారికి ఇక మీదట ప్రతినెలా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని అల్కూరి పావని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా సామూహిక శ్రీమంతాలు – చిన్నారులకు అక్షరాభ్యాసం

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 26(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి, మండల పరిధిలోని టేకులపల్లి గ్రామ పంచాయతీ అంగన్‌వాడీ కేంద్రం వేదికగా ఈరోజు మాతృత్వానికి గౌరవం,విద్యా వికాసానికి ప్రాధాన్యతనిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ బోడ బాలు నాయక్ మరియు సెక్టార్ సూపర్వైజర్ కె. అనురాధ ఆధ్వర్యంలో ఆరుగురు గర్భిణీ స్త్రీలకు వైభవంగా సామూహిక శ్రీమంతాలు నిర్వహించగా,ఐదుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాబుద్ధులకు శ్రీకారం చుట్టారు.మాతృత్వానికి మంగళ హారతులు:శ్రీమంతాల వేదికపై ఆరుగురు గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా గాజులు

Scroll to Top