కండలేరు వద్ద కూటమి నేతల నిరసన
పయనించే సూర్యుడు జనవరి 13 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ్ శ్రీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన నిజమైన ద్రోహి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మండిపడ్డారు. నేడు కండలేరు జలాశయం వద్ద ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ , తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి , మాజీ మంత్రి […]




