స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి
అన్నారం గ్రామంలో వివేకానంద జయంతి వేడుకలు పాల్గొన్న గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ ( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామ పరిధిలోని గుండె నాయక్ తండలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం సర్పంచ్ లావణ్య రామకృష్ణ మాట్లాడుతూ… యువత స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలని, ప్రతి […]




