PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు..

పయనించే సూర్యుడు జనవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టి వెంకటేశ్వరరావు ( బాబీ మాస్టారు) ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163 వ జయంతి ఉత్సవాలు జరిగాయి ఆయన మాట్లాడుతూ యువతి యువకులు వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మరియు విద్యానిధి ప్రిన్సిపల్ సుధీర్ గారు నాగ మాధవి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివేకానంద నగర్ కాలనీలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి స్వామి వివేకానంద జయంతి వేడుకలు వివేకానంద నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జయంతి వేడుకలకు ముఖ్య అతిథి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పిఎసి చైర్మన్ పాల్గొని స్వామి వివేకానంద పూలమాల వేశారు ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆదర్శంగా యువత మంచి మార్గంలో ఉండాలని స్వామి వివేకానంద స్ఫూర్తితో మంచి మార్గంతో ముందుకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇలేగాo గ్రామంలోని స్వామి వివేకానంద జయంతి 163వ , జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

ఈ సందర్భంగా కసరోల్ల ప్రవీణ్ మాట్లాడుతూ ముందుగా యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వివేకానంద ఆదర్శాలను అలవర్చుకుని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి యువకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావం పెంపొందించడంలో స్వామి వివేకానంద గారి బోధనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కాసర్ల ప్రవీణ్ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు ఆయన ఆలోచనలు నిరంతర ప్రేరణగా ఉంటాయని పేర్కొంటూ, స్వామి వివేకానంద గారి జీవితం, వారి సందేశాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం రహదారి విస్తరణ పనులు పునః ప్రారంభం పట్ల హర్షం

పయనించే సూర్యుడు, అశ్వాపురం, జనవరి 12: అశ్వాపురం గ్రామపంచాయతీ లోని గల మెయిన్ రోడ్డు విస్తరణ పనులను అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పర్యవేక్షించారు, ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులను ఈ రోజ మొదలు పెట్టినారు. దుమ్ము, ధూళితో కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అశ్వాపురం వ్యాపారస్తులకు, గృహస్థులకు ఈ రోజు నుంచి విముక్తి కలిగింది అని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మరియు ఆర్ అండ్ బి అధికారులకు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చీకటిలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం

పయనించే సూర్యుడు జనవరి 12 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతున్నారు కానీ సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండు దగ్గర ఉన్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆ మహనీయుడి విగ్రహం దగ్గర లైట్లు ఏర్పరచలేదు ఎందుకు?? అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా

Scroll to Top