ఆర్మూర్ నియోజవర్గంలో సర్పంచులుగా గెలుపొందిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు కట్ పల్లి నాగేష్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ఈరోజు శనివారం రోజున ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇటీవల సర్పంచ్లుగా గెలుపొందిన వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాట్ పల్లి నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని, సర్పంచ్లు గ్రామాలలో ప్రజలకు ఏ హామీలు ఐతే ఇచ్చారో కచ్చితంగా […]




