ఎస్ టి యు ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ
పయనించే సూర్యుడు జనవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎస్ టి యు . యూనియన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు . ఎస్ టి యు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్ ను కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, నడింపల్లి సూర్యనారాయణ రాజు, (సూరిబాబు రాజు) నడింపల్లి సందీప్ వర్మ ఎర్రజర్ల దేవి ఉదయ్ రవి కిరణ్, వేపూరి భాగ్యరాజువారి […]




