పర్యావరణ పరిరక్షణ సామాజిక పరిశుభ్రత
పయ నించే సూర్యుడు జనవరి ఏడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపాలెం ఏరియాలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు వారి అధ్యక్షతన జరిగిన “స్వచ్ఛ సంక్రాంతి “కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చెత్త కుప్పల తొలగింపు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక పరిశుభ్రత కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీధులలో మరియు రోడ్లపై గల […]




