మాగ్నెట్ స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
వివిధ రకాల ముగ్గులతో ఆకట్టుకున్న విద్యార్థులు సంక్రాంతి యొక్క విశిష్టతను వివరించిన కరస్పాండెంట్ వాజిద్ పాషా ( పయనించే సూర్యుడు జనవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం కేంద్రంలోని మాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ముందస్తు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ను ఘనంగా జరుపుకున్నారు.సంక్రాంతికి సంబంధించిన ముగ్గుల పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ముగ్గుల పోటీలలో […]




