బొగ్గు లైన్ లో నివసించే పేదలకు న్యాయం చెయ్యకుండా ఖాళీ చేయిస్తే ఊరుకోం, అడ్డుకుంటామని సిపిఎం హెచ్చరిక.
పయనించే సూర్యుడు జనవరి 07,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం రెండు సెంటర్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలి. నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ లో దాదాపు 100 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న పేద ప్రజలను అభివృద్ధి పేరుతో ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తే ఊరుకోబోమని వారికి రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఖాళీ […]




