సూళ్లూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనక్కి వెళ్ళింది
పయనించే సూర్యుడు జనవరి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట పేరుకే మున్సిపాలిటీ కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ముఖచిత్రం పంచాయతీ లాగా మారిపోయింది అనీ సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు,సూళ్లూరుపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీ అయినా మొదటిలో పేటలో అభివృద్ధి మొదలైంది , వీధులు, వీధి రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, డ్రైనేజీ కాలవలు C […]




