మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి అమలులోకి తేవాలి
పయనించే సూర్యుడు జనవరి 6 ( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) కన్నంబాకం హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ( MGNREGA) చట్టానికి బీజం పడింది రాష్ట్రంలోనే. కాంగ్రెస్ పార్టీ 2006 లో గ్రామీణ ఉపాధికి హామీ పథకం శ్రీకారం చుట్టింది ఏపీలోనే . దివంగత ముఖ్యమంత్రి YSR సారథ్యంలో నరేగా చట్టం ఆనాడు రాష్ట్రంలో అద్భుత విజయం […]




