సంక్రాంతికి మెగాస్టార్ సినిమా విడుదల సందర్భంగా ముగ్గుల పోటీలు
పయనించే సూర్యుడు జనవరి 6,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మెగాస్టార్ సినిమా విడుదలకు రంగురంగుల ముగ్గులు నంద్యాల జిల్లా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి నటించిన “వరప్రసాద్ వస్తున్నాడు” సినిమా విడుదల సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమాన సంఘం మరియు బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఈ నెల 10వ తేదీన […]




