అశ్వాపురం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు, సన్మానం
పయనించే సూర్యుడు,అశ్వాపురం, డిసెంబర్ 9: ఈరోజు అశ్వాపురం మండలం, అశ్వాపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన వీ డబ్ల్యు ఎస్ సి సమావేశంలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు లకి శాలువాతో హెల్త్ డిపార్ట్మెంట్ వారు సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అశ్వాపురం గ్రామపంచాయతీలో అంగన్వాడీ టీచర్ల , ఆశాలు, ఏ ఎన్ ఎం లు వారి యొక్క సేవలు అమోఘం మని ఇంకా మరింత వారి సేవలు […]




