పలు గ్రామాలలో రీ సర్వే.
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) భూ సమస్యల శాశ్వత పరిస్కారముఒ కొరకు రీ సర్వే ప్రాజెక్ట్ కార్యక్రమములో భాగంగా యాడికి మండలం, నిట్టూరు ,గుడిపాడు గ్రామము నందు రీ-సర్వే పనులు ప్రారంభించబడం జరిగినది. ఇంధులో భాగముగా తేది: 30.12.2025వ తేదిన సమయం ఉదయం 10:30 గుడిపాడు గ్రామం నందు మరియు మధ్యాహ్నం 03:00 గంటలకు నిట్టూరు గ్రామము నందు ర్యాలీ నిర్వహించి సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించబడినది అని […]




