పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎం సహాయ నిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ తో పాటు సీఎం సహాయ […]




