లేడీస్ స్పెషల్ ప్లాన్ వైరల్.. కాఫీ నుంచి టిఫిన్ వరకూ ఫుల్ ఎంజాయ్
పయనించే సూర్యుడు న్యూస్ :దొంగతనాలు చేయడంలో కొందరు ప్రబుద్ధులు కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఏదైనా ఇంటిని దోచుకున్నామా.. లేదా ఎవరి దగ్గర నుంచైనా విలువైన వస్తువులు కాజేశామా..? కష్టపడి పని చేయకుండా తేరగా వచ్చేది ఉపయోగించుకుని.. లైఫ్ సెటిల్డ్.. అవ్వాలనేది వారి ఆలోచన.. అలా కొందరు వ్యక్తులు భయం లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు తరచుగా చూస్తున్నాం. తాజాగా జరిగిన సంఘటనలో లేడీస్.. దర్జాగా వచ్చి ఏకంగా పెళ్లి వేడుకలోనే చేతికి పనికి చెప్పారు.. దొరికింది […]




