“భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వ రాజముద్రణతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.”
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రాజముద్రణతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నారని, గత వైసీపీవై ఎస్ జగన్ పాలనలో ఫోటోల పిచ్చితో రైతులను ఆగం చేశారని, రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం మా మంచి ఉమ్మడి ప్రభుత్వంకే దక్కిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ […]




