మంచి మిత్రుడు.. స్వచ్ఛమైన సహచరుడు..
మాజీ జర్నలిస్టు రవి చిరస్మరణీయుడు టీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ కేపీ మాజీ జర్నలిస్టు రవి కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు ( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మంచి మిత్రుడుగా, పాత్రికేయ వృత్తిలో స్వచ్ఛత నిండిన సహచరుడుగా సోలిపూర్ రవితో తనకు ఎంతో అనుబంధం ఉందని, అతడు మరణించిన ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్మరణీయుడుగా ఉంటాడని సీనియర్ జర్నలిస్టు ఏపీ అన్నారు. మాజీ సాక్షి […]




