రుద్రూర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు….
రుద్రూర్, డిసెంబర్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా ఇందూరు సునీత – ఇందూర్ చంద్రశేఖర్ మూడవ సారి ఎన్నికైన సందర్భంగా రుద్రూర్ గ్రామంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీక్ చైర్మన్ తహెర్ బీన్ అందాన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల […]




