భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 101 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేయండి.
పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న “సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ “ “సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె ప్రసాద్” నంద్యాల సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ కౌన్సిల్ సభ్యుల సమావేశం సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి నాగ రాముడు సిపిఐ జిల్లా నాయకులు పి మురళీధర్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి […]




