ఆశలకు 3 సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి CITU డిమాండ్
కర్ని పిహెచ్ సి వైద్య అధికారి తిరుపతి కి వినతి పత్రం గోవింద్ రాజ్ సిఐటియు జిల్లా అధ్యక్షులు //పయనించే సూర్యుడు// //డిసెంబర్ 24 మక్తల్// మక్తల్ మండలంలోని కర్ని పిహెచ్ సి ఆశల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవిందరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశలు నిరంతరం పనిచేస్తున్నారు. వీరి పట్ల ప్రభుత్వ అధికారులు సర్వేలు చేయించుకుంటూ మూడు సంవత్సరాల లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లులు […]




