అప్పిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచునుసన్మానించిన రాములు యాదవ్, గోపాల్ యాదవ్,
//పయనించే సూర్యుడు //న్యూస్ డిసెంబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో // కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామ టిడిపి నూతన సర్పంచ్ గా బి మల్లేశ్వరి శ్రీనివాస్, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టిడిపి పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రాములు యాదవ్, నారాయణపేట పట్టణ అధ్యక్షుడు గోపాల్ యాదవ్,ఈరన్న గౌడ్ తో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు సర్పంచ్ పదవి అధికారం అని కాకుండా బాధ్యతగా స్వీకరించి గ్రామ అభివృద్ధికి […]




