మండపల్లి నూతన సర్పంచ్‌గా గాధగోని సాగర్ పదవి బాధ్యతలు స్వీకారం
పయనించే సూర్యుడు, డిసెంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండపల్లి గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గాధగోని సాగర్ అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐకెపి కేంద్రం సక్రమ నిర్వహణతో […]




