ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించండి
నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నేడు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబెర్స్ ప్రమాణస్వీకారం సందర్బంగా ఫరూఖ్ నగర్ మండలం కడియాల కుంట తాండ గ్రామ సర్పంచ్ ముడావత్ రాజు నాయక్, ఉప సర్పంచ్ తావు సింగ్, వార్డు మెంబెర్స్ తావు సింగ్, ప్రియాంక దేవేందర్, దేవి రవి, నీలా భాస్కర్, చట్ పట్టా […]




