విజయవాడలో కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభకార్యక్రమాలు
విజయవంతం అలరించిన ఘంటసాల సంగీత విభావరి పయ నుంచి సూర్యుడు ఫిబ్రవరి 24 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ශධි లీలా ఫౌండేషన్ తెలుగుకళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభ. కార్యక్రమాలు. ఘనంగా ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రముఖులు ప్రతినిధులు హాజరైనారు. అది లీలా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యూఢిల్లీ […]




