PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గార్లఒడ్డు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది భూక్యా నర్సి లాలు

శెట్టిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గార్లఒడ్డు గ్రామపంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పయనించే సూర్యుడు డిసెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా నర్సి లాలు ఉప సర్పంచ్ శివలంకి వెంకటేశ్వర్లు 10 వార్డు సభ్యులు “గ్రామ పంచాయతీ సభ్యుడినైన భూక్యా నర్సి లాలు అను నేను శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపల్లె వాడ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అజ్మీర సురేష్

ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీ గా సర్పంచ్ అజ్మీర సురేష్ ఉప సర్పంచ్ కాళీగివీరభద్రం08 వార్డు సభ్యులు “గ్రామ పంచాయతీ సభ్యుడినైన అజ్మీర సురేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం వారు బాధ్యతలను చేపట్టారు ఈ కార్యక్రమంలో రేపల్లెవాడ సర్పంచ్ అజ్మీర సురేష్ మాట్లాడుతూ గ్రామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు ఏన్కూరు యూత్

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న జగన్ వీరాభిమాని భానోత్ నరేష్ పయనించే సూర్యుడు డిసెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: అభివృద్ధి, సంక్షేమం, విద్య ,వైద్య రంగాలకు అభివృద్ధి ప్రదాత వైఎస్ఆర్సిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏన్కూరు యూత్ జగన్ అభిమానులు అన్నారు.ఆదివారం జగన్ ఏన్కూర్ యూత్ ఆధ్వర్యంలో ఏన్కూర్ సెంటర్లో వైఎస్ ఆర్ సి పి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోడ్ ముగిసినా తొలగని ముసుగులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన అధికారులు ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగులు మాత్రం తొలగించడం లో నిర్లక్ష్యం . కోడ్ ముగిసి రోజులు గడుస్తున్నారాజకీయ నాయకుల విగ్రహాలు మరియు శంకుస్థాపన శిలాఫలకాలపై అధికారులు ముసుగులు మాత్రం తొలగించడం లేదు. స్థానిక ఎన్నికలకు ఈ నెల 17న ఫలితాలు వెళ్లడయ్యాయి. ఎన్నికల కోడ్ ముగిసిన ఇన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ సర్పంచ్ గా ఇందూరు సునీత ప్రమాణ స్వీకారం…

రుద్రూర్, డిసెంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామ నూతన సర్పంచ్ గా ఇందూరు సునీత, ఉప సర్పంచ్ గా షేక్ నిస్సార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 13 మంది వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, రుద్రూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, గ్రామస్థులు,

Scroll to Top