క్రీడలు శారీరక దృఢత్వం తో పాటు.. గెలుపోటములు తట్టుకొనే మానసిక ధైర్యాన్ని ఇస్తాయి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ భీంగల్ మున్సిపల్ పరిధిలో నియోజకవర్గం లో క్రీడ ప్రేమికులు ఇంకా ఉండటము వల్లనే ఇంకా క్రీడలు సజీవంగా ఉన్నాయి.మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..భీంగల్ మండల కేంద్రంలో భీంగల్ మండల 69 వ ఎస్ జి ఎఫ్ అంతర పాఠశాల క్రీడా పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని క్రీడాజ్యోతి ని వెలిగించి క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..భీంగల్ మండలంలో […]




