PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ కస్తూరిబా గాంధీ విద్యార్థులకు నాగేంద్ర అన్న యువసేన ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్సెస్ అందజేయడం జరిగింద

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఈరోజు శనివారం రోజున భీంగల్ మండల కేంద్రంలో 69వ మండల స్థాయి కీడోత్సవాల సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాలలో క్రీడలలో పాల్గొన్న 50 మంది విద్యార్థులకు నాగేంద్ర యువసేన తరుపున క్రీడా స్పోర్ట్స్ డ్రెస్సెస్ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సుంకరి సురేష్, నిచ్చేమొల్ల మహేష్, సయ్యద్ రెహమాన్ వంశీ కృష్ణ, సంపత్, శివ బాలాజీ , శివ మరియు నాగేంద్రన్న యువసేన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పురపాలక సంఘ లో స్వర్ణ ఆంధ్ర మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

పయనించే సూర్యుడు డిసెంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 20-12-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు థీమ్ డిసెంబర్ –2025 “OPPORTUNITIES IN ENVIRONMENT” పర్యావరణ రంగంలో అవకాశాలు అనే కార్యక్రమం సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

13 సిలిండర్లను సీజ్ విజిలెన్స్ అధికారులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 20( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) విజిలెన్స్ అధికారులు. సివిల్ సప్లైస్ అధికారులు మండల కేంద్రమైన చేజర్ల గ్రామం నందు తనిఖీలు నిర్వహించి, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారని గుర్తించి, 13 సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు విలువ ₹37,500/- నమోదు చేసి, పంచనామా నిర్వహించి, సీజ్ చేసిన సిలిండర్లను తగు భద్రత నిమిత్తం చిత్తలూరు గ్యాస్ ఏజెన్సీ వారికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణం లోని సంతోషి మాత ఏరియాలో స్వచ్ఛభారత్ పితా మహుడు సంత్ గాడ్ గే బాబా యొక్క 69 వ. వర్ధంతి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బాబా చిత్ర పటానికి సంత్ గాడ్ గే బాబా అవార్డ్ గ్రహీత సుంకేట పో శెట్టి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇ సందర్భంగా సుంకేట పో శెట్టి మాట్లాడుతూ, మనసులోని మలినాన్ని శుభ్రపరచి సమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థతొ పాటు, మూఢ నమ్మకాలు, అవిద్య నుండి పేద ప్రజలకు విముక్తి కలిగించేందుకు తన కీర్తనల ద్వారా యావత్ సమాజాన్ని జ్ఞానోదయం వైపు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిరుపతి జిల్లా కబడ్డీ సీనియర్ సెలెక్షన్ ట్రయల్స్

పయనించే సూర్యుడు డిసెంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ స్టేట్ కబడ్డీ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 21 (ఆదివారం) నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ (కర్నూలు, డిసెంబర్ 26–28) కోసం జిల్లా/రాష్ట్ర జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.ట్రయల్స్ మధ్యాహ్నం 2 గంటలకు సూళ్లూరుపేట హై స్కూల్ గ్రౌండ్‌లో జరుగుతాయి.అర్హత కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, స్పోర్ట్స్ కిట్‌తో సమయానికి హాజరుకావాలని సూచించారు.అసోసియేషన్ నియమించిన అర్హత

Scroll to Top