నిర్మల్ జిల్లా పోలీస్..మీ పోలీస్*రాజీ మార్గమే రాజ మార్గం…
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ఈ నెల 21 న జాతీయ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం కక్షిదారులు ఈరోజు, రేపు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ విజ్ఞప్తి ఈరోజు, రేపు జరిగే జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా కక్షిదారులు కోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే […]




