భైంసాలో డాండానీ నూతన కార్యాలయ ప్రారంభం
బైంసా ప్రజలకు నేరుగా సేవలు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నాగనాథ్ పటేల్,డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ లఖన్ ధూతద్మల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం భైంసా: భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ రంగంలో . విస్తరిస్తున్న ప్రముఖ సంస్థ డాండానీ (DHANDANI) నూతన కార్యాలయం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ శ్రీ లఖన్ ధూతద్మల్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ […]




