కడియాల కుంట తండా సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం
సన్మానించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన బుగ్గ క్రిష్ణ, ఉప సర్పంచ్ లక్ష్మి రాము,కడియాల కుంట గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మూడవత్ రాజు నాయక్ చౌహన్, ఉప సర్పంచ్ తౌసింగ్, వార్డు సభ్యుల మమతా శ్రీనివాస్,నిహారిక మహేష్, బెరుమాలి రమేష్, కొత్తపేట చందు, డిజె ప్రవీణ్,కుమ్మరి మహేష్,మాజీ ఎంపీటీసీ […]




