ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం సిగ్గుచేటు
పయనించు సూర్యుడు ఫిబ్రవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ బిజెపి జిల్లా అద్యక్షులు అడబాల మండపేటలో మహిళా మోర్చ ఆద్వర్యంలో యల్లాన శకుంతల అద్యక్షతన మున్సిపల్ ఆపీస్ నుండి కపిలేశ్వరపురం రోడ్లో ర్యాలీ నిర్వహించారు ఈకార్యక్రమానికి జిల్లా అద్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సబ్యులు పాలూరి సత్యానందం పాల్గొని మాట్లాడుతూ దేశరాజధాని డిల్లీలో భారత్ మండపం వేదికగా ఏఐ సమ్మిట్ సమావేశంలో రాహుల్ గాంధీ సూచనలతో యూత్ కాంగ్రెస్ నాయకులు చొక్కాలువిప్పి వీరంగం చేసినవారు పాస్ […]




