PS Telugu News
Epaper

తెలంగాణ

క్రైమ్-న్యూస్, తెలంగాణ

పెద్దూరి తిరుపతికి సీపీఎం–సీఐటీయూ పూర్తి మద్దతు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 11( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ తంగళ్ళపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా ఫుట్‌బాల్ గుర్తుపై పోటీ చేస్తున్న బహుజన వర్గాల నాయకుడు పెద్దూరి తిరుపతికి సీపీఎం, సీఐటీయూ తంగల్లపల్లి మండల కమిటీ తమ అధికారిక మద్దతును ప్రకటించింది. ఈ విషయాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోడం రమణ వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 14వ తేదీ ఆదివారం జరుగనున్న […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం వైసిపి నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) అనుకూలమైన వారికి అందించేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటినియోజకవర్గాల సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికిజెండా ఊపి ప్రారంభించిన నాయకులు, ప్రజాప్రతినిధులురాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి తమ అనుకూలమైన వారికి పీపీపీ విధానంలో కట్టబెట్టి ప్రజలను దగా చేసేందుకు సిద్దమవుతున్నారని, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అందరం కలిసి దానిని అడ్డుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చలి తీవ్రత దృష్ట్యా జనసైనికులు దుప్పట్లు పంచిపెట్టారు

పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (సూ ళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలంలోని తంగేడు దిబ్బ గిరిజన కాలనీ మరియు కారిజాత గిరిజన కాలనీ చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసైనికులు పేద ప్రజలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ సూళ్లూరుపేట ఆధ్వర్యంలో పద్మజ గారి సహకారంతో సుమారు 150 మందికి దుప్పట్లు బిస్కెట్లు పంచడం జరిగినది.ఈ కార్యక్రమకి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట బాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చప్పిడి సోదరుల ఆధ్వర్యంలో మెగా ఉచితవైద్య శిబిరం

పయనించే సూర్యుడు డిసెంబర్10 అన్నమయ్య జిల్లా టి సుండేపల్లి మండలంరాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు టిడిపి మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు వారిఆధ్వర్యంలో శ్రీ రమా దేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి తిరుపతి వారు సహకారంతో ఈనెల 12వ తారీఖున శుక్రవారం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సుండుపల్లి, శారదా స్కూల్ రోడ్ (చప్పిడి సోదరుల ఇంటిదగ్గర) ఘనంగా మెగా ఉచిత వైద్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

“పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం కోటితీర్థం,యనమదల రైతు సేవా కేంద్రం నందు బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం

Scroll to Top