PS Telugu News
Epaper

తెలంగాణ

తెలంగాణ

విమర్శలకు ఆధారాలతో సమాధానమిచ్చేందుకు సిద్ధం అన్న కవిత

పయనించే సూర్యుడు న్యూస్ :కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు  చేసిన విమర్శలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాధానం ఇచ్చారు. నేను ఆధారాలతో సహా సమాధానం చెప్తానని ప్రకటించారు. కావాలనే పర్సనల్ ఆటాక్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్‌ బయటపెట్టిందని చురకలు వేశారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. కూకట్ పల్లి 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పనున్నట్లు వెల్లడించారు. కృష్ణారావు మాట్లాడిన మాటాలకు ఫీలయ్యేది లేదని, ప్రజలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం.

మానవ హక్కులను హరించడం ప్రమాదకరం. రాజ్యాంగం హామీ పడ్డ మానవ హక్కులను ప్రజలకు అందించాలి. పయనించే సూర్యుడు డిసెంబర్10 మక్తల్అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *”మానవ హక్కులు – మన భవిష్యత్తు”* అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు పుడమి ఫౌండేషన్ అధ్యక్షులు *వెంకటపతి రాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ* పుడమి ఫౌండేషన్ రాజ్యాంగపు హక్కులను ప్రచారం చేయడంతో పాటు

తెలంగాణ

తెలంగాణ మహిళలకు శుభవార్త: బస్సు ఉచిత ప్రయాణం విస్తరణపై సర్కార్ గ్రీన్ సిగ్నల్!

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) నడుపుతున్న సాధారణ బస్సులతో పాటు అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సు ల్లో మహిళలు పాక్షికంగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తుండగా ఇక మున్ముందు ప్రవేశపెట్టే ప్రతీ ఎలక్ట్రిక్ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కష్టం తెలిసిన వాడిని,అనుభవం ఉన్నవాడిని…ఆదరించండి గెలిపించండి…

కార్మిక,కర్షిక,రైతు కుటుంబం విలువలు తెలిసిన వ్యక్తిని- సర్పంచ్ అభ్యర్థి బానోత్ సదర్ లాల్* పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 10: ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తానని వాటిని పూర్తి అయ్యేంతవరకు నిద్రపోనని మండలంలోని అశ్వాపురం గ్రామపంచాయతీని ప్రథమ స్థాయిలో నిలబెట్టే దిశగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ అన్నారు. అదేవిధంగా నేను చేసిన ఉద్యోగంలో కార్మికుల వైపు ఒక ప్రధానమైన యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఇదే అశ్వాపురం గ్రామపంచాయతీకి నా సహచరధర్మచారిణి శారదా

తెలంగాణ

తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి… సల్మాన్ భారీ పెట్టుబడి ప్రతిపాదన చర్చల్లో!

పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఆయనకు సంబంధించిన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ , ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధికి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సల్మాన్ కు చెందిన ఈ సంస్థ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం

Scroll to Top