PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో ఇందూర్ సునీత- ఇందూర్ చంద్రశేఖర్ గెలుపుఖాయం…

రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): స్థానిక ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ లో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం.. ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, మరో వైపు బీజేపీ పార్టీ పోటాపోటీగా మారాయి. సర్పంచ్ బరిలో ఇందూర్ సునీత- ఇందూర్ చంద్రశేఖర్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇందూర్ చంద్రశేఖర్ గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారని ప్రజలు అంటున్నారు. మంగళవారం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం విద్యార్థి విద్యార్థులకు బహుమతులు

” పయనించే సూర్యుడు డిసెంబర్ 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో ఏడవ రోజు గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని తూర్పు ఎస్సీ కాలనీలో ఏడు రోజులు గ్రామంలోని విద్యార్థి విద్యార్థులు ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి బడి బయట ఉన్న విద్యార్థి విద్యార్థులను గుర్తించి ఆ కుటుంబం తల్లిదండ్రులతో మాట్లాడడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ భవన్ నందు ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

*పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ జామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపూల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ జోరుగా ప్రచారం..

.రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మంగళవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వాంకర్ మంజుల – రామ్ రాజ్ దంపతులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాండ్ చప్పులతో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నారాయణ హాస్పిటల్ వారు మెగా వైద్య శిబిరం ప్రజలకి అండగా ఉంటాం

పయనించే సూర్యుడు డిసెంబర్ 9 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎంతో తపన పడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గొప్ప వైద్యం అందిస్తూ ప్రజల ని ఆరోగ్యంగా కాపాడుకోవాలని నారాయణ హాస్పిటల్ వారిచేతిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారుపొల్లూర్ గ్రామంలో మంగళవారం నాడు నెల్లూరు నారాయణ హాస్పిటల్

Scroll to Top