ఆదరించి గెలిపించండి…- 4 వ వార్డు మెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి యం.డి ఇమ్రాన్…
రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) ఆదరించి గెలిపించండి అంటూ కాంగ్రెస్ పార్టీ 4 వ వార్డు మెంబర్ అభ్యర్థి యం.డి ఇమ్రాన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 4 వార్డు మెంబర్ అభ్యర్థిగా బరిలో నిలిచానని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వార్డులలో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్యాస్ పొయ్యి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డు మెంబర్ […]




