కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
పయనించే సూర్యుడు డిసెంబర్ 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బుధవారం జిల్లా కేంద్రానికి సంతకాల సేకరణ ప్రతులుమెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, ప్రజల మద్దతుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ […]




