ఖమ్మం విద్యా శాఖలో అవినీతి పాఠాలు
అటెండర్ నుంచి డీఈవో వరకు అక్రమాలు**జిల్లాలో రెగ్యులర్ ఎంఈవోల కరవు* *జిల్లా కలెక్టర్ పనితీరు కూడా ఏమీ బాగో లేనట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి* పయనించే సూర్యుడు డిసెంబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ఖమ్మం జిల్లాలో విద్యాశాఖ అధికారుల పనితీరుప్రభుత్వం ఒకవైపు విద్యా శాఖను ప్రక్షాళన చేస్తున్నామని చెబుతుంటే క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం అవినీతికి పాల్పడుతూ అందినకాడికి దండుకుంటూ విద్యా వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు.ఖమ్మం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కొంతమంది అధికారులు, […]




