చీకటిలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం
పయనించే సూర్యుడు డిసెంబర్ 6( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందరి జీవితాల్లో వెలుగును పంచాడు కానీ సూళ్లూరుపేట RTC బస్టాండు ఆవరణంలో ఉన్న ఆ మహనీయుడు విగ్రహం అంధకారంలో ఉన్నాడు అందరూ నాయకులు వచ్చి అంబేద్కర్ జయంతి ,వర్ధంతి జరుపుకొని వెళ్తారు కానీ ఆ మహనీయుడి విగ్రహం దగ్గర లైట్లు ఏర్పచలేదు పేరుకే ఎస్సీ నియోజకవర్గం […]




