మున్సిపల్ లో ట్రైనింగ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తున్న ఎన్ ఎస్ యు ఐ
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ బాల్కొండ నియోజవర్గం భీంగల్ మున్సిపల్ పరిధిలో భీంగల్ మున్సిపల్ కమిషనర్ కి నిజామాబాద్ జిల్లా ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు సయ్యద్ రహమాన్ కలిసి భీంగల్ పట్టణంలోనీ కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినీలు నీళ్లు లేక చాలా బాధలు పడుతున్నారు. కనీసం స్నానం చేయడానికి కానీ, వాష్రూమ్లో గాని, ప్లేట్ల శుభ్రం కోసం గాని పాఠశాల ఆవరణలో నీటి సదుపాయం లేక నానా ఇబ్బందులు పడుతున్న […]




