దందాలకే దందా ఈ భూ దందాని అరికట్టేది ఎవరు
పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీపరిధిలోని మన్నారు పోలూరు SC కాలనీ వాసి దొడ్డి సదానందం . 67/2 లో ఒక సెంటు భూమిని తన స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించారు . అప్పటి గ్రామ పంచాయతీ అందులో ప్రభుత్వ మంచి నీటి బావి ని నిర్మించింది ఈ బావిలో నీళ్లు గ్రామస్తులు వాడుకునే వాళ్ళు, ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భూతాపంతో ఆ భూమి ఆ […]




