పాపపై క్రూర ప్రవర్తన-తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టించిన ఘటన!
పయనించే సూర్యుడు న్యూస్ : హైదరాబాద్ షాపూర్‌నగర్‌లోని పూర్ణిమా స్కూల్లో దారుణం వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై పైశాచికంగా దాడి చేసింది ఆ స్కూల్లో పనిచేస్తున్న ఆయా. ఆయా దాడి చేస్తున్న దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేశాడు స్థానిక యువకుడు. ఆయా దాడి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయింది చిన్నారి. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా తీవ్ర గాయాలయినట్టు వైద్యులు గుర్తించారు.మరోవైపు ఈ వీడియో వెలుగులోకి రావడంతో స్కూల్ యాజమాన్యాన్ని పశ్నించారు చిన్నారి తల్లిదండ్రులు. అయినా స్కూల్ […]




