ప్రైవేట్ బస్సులు వాటిని నడిపే డ్రైవర్ల పై ఆర్టీవో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నిర్వహించాలి
పయనించే సూర్యుడు డిసెంబర్ 3( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మండలం పరిధిలోని దవది గుంట సమీపంలో ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది ఈ బస్సు గొల్లల మలుగు గ్రామం దగ్గర ఉన్న సి బి ఎస్ టైనిటాట్స్ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంతో నడుపు తుండగా ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి పంట పొలాల్లో బోల్తా కొట్టింది ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు నలుగురు టీచర్లు […]




