ఏటూరులో రైతన్న మీకోసం కార్యక్రమం టిడిపి మండల కన్వీనర్
” ” పనుంచి సూర్యుడు డిసెంబర్ 3 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఏటూరు రైతు సేవ కేంద్రం పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేజర్ల మండలం టీడీపీ మండల కన్వీనర్ షేక్.సిరాజుద్దీన్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు తెలిచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల రైతు ఉపాధ్యక్షులు ఏనుగు.రఘురామి రెడ్డి మరియు ఏటూరు పంచాయతీ టీడీపీ […]




